వేరుపురుగుచేరి వృక్షంబుజెఱచుఁను
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 21, 2019
చీడ పురుగు జేరి చెట్టుఁజెఱచుఁ
కుత్సితుండు చేరి గుణవంతుఁజెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 12 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 17, 2020 at 02:23AM
Comments
Post a Comment