దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు
— తెలుగు వెలుగొందాలి (@venkatniyogi) April 13, 2020
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
తల్లివోలె పెంచు, తండ్రి కైవడి గాంచు,
కాంత కరణి మిగుల గారవించు
ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!@Radhikachow99 @Gangadr42455091 @keerthisagar pic.twitter.com/LShsjNbEu6
April 14, 2020 at 03:42PM
Comments
Post a Comment