తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 7, 2020
రామా! దయాసముద్రా! కర్షకునకు నాఁగటి కొనను ధనము లంభించినట్లును, దప్పికచే భాదపడువాని కాకాశగంగలోని జలము లభించునట్లును, కలుషిత మనోవికారములుగల మనుష్యునిగా నన్నుఁబుట్టించి నీ యెడ నాకుఁజింతనమును గూర్చుట ఆనందదాయకము.
April 07, 2020 at 07:56AM
Comments
Post a Comment