హరి యను రెండక్షరములు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 22, 2020
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
- #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 04)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 22, 2020 at 02:09PM
Comments
Post a Comment