7 - 166 - క.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 5, 2020
"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/gqFcNQmqsK pic.twitter.com/QvIexAll7g
April 05, 2020 at 06:03AM
Comments
Post a Comment