ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు
— R S Hymavathi (@shr1234P) April 18, 2020
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచు డెందునకును
పనికిరాడు గదర పరగవేమ
వేపచెట్టు ఏభాగమైననూ చేదు విషముగా నుండును.అయిననూ అందలివేరు,బెరడు దగ్గర్నించీ ఆకు,పువ్వు,కాయసమస్తమూ మందులకుపయోగమౌను.దయలేని నీచుడెందుకూ పనికిరాడు.అంటున్నాడు వేమనపద్యంలో
April 18, 2020 at 04:35PM
Comments
Post a Comment