అల్పబుద్ధివానికధికారమిచ్చిన
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 14, 2019
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 4 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 17, 2020 at 02:23AM
Comments
Post a Comment