ఘనుడా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
— R S Hymavathi (@shr1234P) April 30, 2020
విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్
ననురక్షింప నెరుంగునోఎరుగదో నాభాగ్యమెట్లున్నదో
రుక్మిణీదేవి తనసందేశాన్ని బ్రాహ్మణుడిద్వారా కృష్ణుడికిపంపి
అతడువచ్చేలోపు ఆమెవేదన.పోతన.
May 01, 2020 at 09:03AM
Comments
Post a Comment