7 - 150 - సీ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020
మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు? https://t.co/VHWWZfMRQ5 pic.twitter.com/qpXKdM1YUy
April 04, 2020 at 05:03AM
Comments
Post a Comment