నీరము తప్త లోహమున నిల్చి యనామక మై నశించు నా
— Ātmavān (@DharmaaWins) April 27, 2020
నీరమె ముత్యమట్లు నిళినీ దళసంస్ధిత మై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వముఁ గాంచు సమంచితప్రభం
బౌరుషవృత్తు లిట్లధము మధ్యము నుత్తముఁ గొల్చువారికిన్
--- భర్తృహరి సుభాషితము, ఏనుగు లక్షణ కవి తెనుగీకరించెను@kkmohan73 @TeluguPadyaalu
April 29, 2020 at 08:32PM
Comments
Post a Comment