జనని సంస్కృతంబు సకల భాషలకును
— Ātmavān (@DharmaaWins) April 27, 2020
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
—వినుకొండ వల్లభరాయుడు
శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామమనే వీథి నాటకాన్ని రచిస్తూ పలికిన పద్యం ఇది.
April 27, 2020 at 07:09PM
Comments
Post a Comment