తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 26, 2020
పుట్ట నేమి వాడు గిట్ట నేమి ?
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ?
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 31 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 26, 2020 at 06:22PM
Comments
Post a Comment