శ్రీ నరసింహ శతకము రచించినది కరీంనగర్ జిల్లా చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ
— తెలుగు రచనలు/Telugu Rachanalu (@TeluguRachanalu) April 24, 2020
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార!నరసింహ!దురితదూర!
అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా,దుష్ట సంహారం కావించిన వాడా,పాపములను దూరం చేయువాడా నరసింహా! pic.twitter.com/12LOwA5V5e
April 24, 2020 at 09:20PM
Comments
Post a Comment