అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 24, 2020
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !
- #వేమన ( #వేమనశతకం - 29 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 24, 2020 at 11:28AM
Comments
Post a Comment