శ్రీ రుక్మిణీశ కేశవ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 21, 2020
నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా!
- #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 03)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 21, 2020 at 11:02AM
Comments
Post a Comment