కంటి నదీతటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 3, 2020
గంటినిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటకదైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 21 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/997c8dtsKH
April 03, 2020 at 11:41AM
Comments
Post a Comment