నారాయణ! పరమేశ్వర
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 20, 2020
ధారాధర నీలదేహ! దానవ వైరీ!
క్షీరాబ్ధిశయన! యదుకుల
వీరా! ననుగావు కరుణ వెలయగ కృష్ణా !
- #నృసింహకవి ( #శ్రీకృష్ణశతకం - 02)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
April 20, 2020 at 10:59AM
Comments
Post a Comment