శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 2, 2020
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 20 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు #Padyam https://t.co/7D3L2uyvoN
April 02, 2020 at 11:41AM
Comments
Post a Comment