మాటలాడు టొకటి మనసులో నొక్కటి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 13, 2020
ఒడలిగుణము వేరె యోజవేరె
ఎట్లు గల్గుముక్తి యీలాగు తానుండ
విశ్వదాభిరామ వినురవేమ.
- #వేమన (#వేమనశతకం - 28 )
భావం:
చెప్పేది ఒకటి, చేసేది మరి ఒకటి, ఆలోచన వేరు, స్వభావము వేరు. ఇలా త్రికరణ శుద్ధి లేనిచో మోక్షము ఎలా లభించును.#తెలుగు #Telugu #పద్యం
April 13, 2020 at 04:32PM
Comments
Post a Comment