07 - 069
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019
"పరులెవ్వరు దా మెవ్వరు
పరికింపఁగ నేక మగుట భావింపరు త
త్పరమజ్ఞానము లేమిని
బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్."#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu pic.twitter.com/0lnnIioYjM
April 10, 2020 at 04:44PM
Comments
Post a Comment