సాధుసజ్జనులను సంతరించినవాడు
— R S Hymavathi (@shr1234P) April 2, 2020
ప్రజలసంతసంబు పరచువాడు
కదిసి శాత్రవులను కరుణ జూచినవాడు
పాదుకొన్న ముక్తిపరుడు వేమ
సజ్జనులకు ఎల్లప్పుడూ హితముచేయుచూ సంతోషపెట్టువాడు,ప్రజలను సంతోషపెట్టువాడు, తన్ను చంపవచ్చిన విరోధినికూడా కరుణించువాడు తప్పక మోక్షమును పొందగలడు.వేమన శతక పద్యం.
April 02, 2020 at 10:16AM
Comments
Post a Comment