తియ్యని తేనెల తెలుగు పలుకక
— Ātmavān (@DharmaaWins) April 27, 2020
ఇంగ్లిష్ మీద మోజు పడుట
ఇంట కమ్మని భోజనముండగా
హోటళ్ళ కెగబ్రాకినట్లు భార్గవ
—చేరువేల భార్గవ శర్మ గారు
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?”
—శ్రీ మిరియాల రామకృష్ణ గారు
April 27, 2020 at 07:09PM
Comments
Post a Comment