7 - 124.1 - ఆ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 17, 2020
బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ
బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై
యొక్కచోట నిలిచి యూరకుండు.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu
March 17, 2020 at 06:26PM
Comments
Post a Comment