07 - 142 - ఉ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 27, 2020
"ఎల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్ను లై ప్రవ
ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!"#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/MNs1Vr23YL pic.twitter.com/S2lRtohEfv
March 27, 2020 at 09:50AM
Comments
Post a Comment