07 - 140 - క
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 26, 2020
"అనుదిన సంతోషణములు,
జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
తనయుల సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్."#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/9TlU4qLmbB pic.twitter.com/vFmtJxXXtz
March 26, 2020 at 10:29PM
Comments
Post a Comment