07 - 149 - తే.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) April 1, 2020
ఇను మయస్కాంతసన్నిధి నెట్లు భ్రాంత
మగు హృషీకేశు సన్నిధి నా విధమునఁ
గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి
బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/7mx6vI95Ni pic.twitter.com/w62BoImMQW
April 01, 2020 at 09:56AM
Comments
Post a Comment