07-126- శా.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 18, 2020
పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
శత్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#తెలుగు #Telugu https://t.co/brHjT24CIp pic.twitter.com/9uWNV2og9z
March 18, 2020 at 01:40PM
Comments
Post a Comment