7 - 124 - సీ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 17, 2020
వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁ డై;
యొక్కఁడు నేడుచు నొక్కచోట;
నశ్రాంత హరిభావనారూఢచిత్తుఁ డై;
యుద్ధతుఁ డై పాడు నొక్కచోట;
విష్ణుఁ డింతియ కాని వేఱొండు లేదని;
యొత్తిలి నగుచుండు నొక్కచోట;
నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని;
యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ;
1/2 https://t.co/274ZA6bvcy pic.twitter.com/lek0gN2tsf
March 17, 2020 at 06:25PM
Comments
Post a Comment