07 - 144 - క
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) March 29, 2020
"ఎట్టాడిన న ట్టాడుదు
రిట్టిట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్
దట్టించి యెవ్వ రేమని
పట్టించిరొ బాలకునకుఁ బరపక్షంబుల్ #శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/ytgoCDsEEJ pic.twitter.com/NQXQ5VHn2P
March 29, 2020 at 06:43AM
Comments
Post a Comment