అంతరంగమందు అపరాధములు చేసి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 13, 2020
మంచివానివలెను మనుజు డుండు
ఇతరు లెరుగకున్న ఈశ్వరుఁ డెరుంగడా?
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 24 )
మనిషి చాటు మాటుగ అనేక తప్పులుచేసి ఇతరుల ఎదుట మంచివాడుగా నటించవచ్చును. కాని సర్వము తెలిసిన భగవంతుడు మనిషి చేసిన తప్పులను గుర్తిస్తాడు.
February 13, 2020 at 08:18PM
Comments
Post a Comment