అడవి దిరుగ లేదు, ఆకసమున లేదు,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 25, 2020
అవని తీర్థయాత్రలందు లేదు,
ఒడలు శుద్ధి జేసి ఒడయని జూడరా
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 27 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
February 25, 2020 at 06:10AM
Comments
Post a Comment