బడుగు నెరుగలేని ప్రాభవంబది యేల
— R S Hymavathi (@shr1234P) February 7, 2020
ప్రోది యిడని బంధు భూతమేల
వ్యాధి తెలియలేని వైద్యుడు మరియేల
విశ్వదాభిరామ వినురవేమ
ఎంతధనము,పేరుప్రఖ్యాతులు వుండి పేదవారిని గుర్తించి ఆదరించక పోతే ప్రయోజనంలేదు.అయినవారిని ఆదరించని బంధువుండి లాభంలేదు.రోగివ్యాధిని తెలుసుకోలేని వైద్యుడు వృధా!-వేమన.
February 09, 2020 at 08:10PM
Comments
Post a Comment