ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 9, 2020
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా !
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 21 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
February 09, 2020 at 08:05PM
Comments
Post a Comment