భూమినాదియన్న భూమిపక్కుననవ్వు
— R S Hymavathi (@shr1234P) February 13, 2020
దానహీనుజూచి ధనమునవ్వు
కదనభీతుజూచి కాలుడునవ్వును
విశ్వదాభిరామ వినురవేమ
అస్థిరమైన శరీరముగల మనిషి 'భూమి నాది'అంటే భూదేవి నవ్వుకుంటుంది.[వీడే ఉండడు అని]దానం చేయక దాచుకునే వాడిని చూసి ధనం నవ్వుతుంది.యుద్ధానికెళ్ళేటందుకు భయపడేవాడినిచూసి యముడునవ్వుతాడు.
February 13, 2020 at 08:22PM
Comments
Post a Comment