తాత్పర్యము :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 10, 2020
కులంలో ఒక్క గుణవంతుడున్నా చాలు. వాని గుణం వల్లనే ఆ కులం ప్రకాశిస్తుంది. రకరకాల చెట్లతో నిండుగా ఉన్న అడవిలో ఒక గంధపుచెట్టు ఉండినా, తన వాసన చేత అది వనమును ప్రకాశింపజేస్తుంది కదా?
February 10, 2020 at 06:34PM
Comments
Post a Comment