తామసించి చేయదగ దెట్టికార్యంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 8, 2020
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫల మౌనె?
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 20 )
తాత్పర్యము :
ఆలోచించకుండా, మూర్ఖంగా ఏ పనీ చేయగూడదు. తొందరపడితే అయ్యేపని కూడా చెడిపోతుంది. పచ్చికాయను మగ్గవేస్తే మాగదు కదా!
#పద్యం
February 08, 2020 at 10:12PM
Comments
Post a Comment