అమ్మ పంపింది. 🙏
— తెలుగు తీపి (@kkmohan73) February 13, 2020
చదువుతున్నప్పుడు ఏంటి ఈ పదాలు.. అనుకుంటాము. ... కానీ ఇది సంకేతార్థాలతో రచింపబడ్డ ఒక ఆశీర్వాద పద్యం! ఇదొక కవి చమత్కారం!
ఆలి నొల్లకయున్న వానమ్మ మగని
నందులోపల నున్న వానక్క మగని
నమ్మినాతని జెరచు దానమ్మ సవతి
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ!
1/3
February 13, 2020 at 08:33PM
Comments
Post a Comment