ఫిబ్రవరి 21 — అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా మనం భాష గురించి ఏం చెయ్యవచ్చో కొన్ని ఆలోచనలు.
— వీవెన్ (@VeevenV) February 8, 2020
అదేంటి… మనం చేయడం ఏమిటి? ప్రభుత్వాలు, తెలుగు కోసం ఉన్న విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు ఉన్నాయి కదా?
అవును. అవి కాడి వదిలేసాయి కాబట్టే, మనం భుజం కాయాల్సిన పరిస్థితి వచ్చింది.
February 08, 2020 at 11:31PM
Comments
Post a Comment