#తెలుగు
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) February 2, 2020
హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్
February 05, 2020 at 03:09PM
Comments
Post a Comment