ఉపకారికి నుపకారము
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) September 7, 2019
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 18 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
February 03, 2020 at 10:28AM
Comments
Post a Comment