పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 14, 2020
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
- #వేమన ( #వేమనశతకం - 25 )
పూజపునస్కారముల కంటే బుద్ధి ప్రధానము. మాట కంటె మనసు ప్రధానము. కులము కంటె గుణము ప్రధానము.#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం
February 14, 2020 at 08:20PM
Comments
Post a Comment