తాత్పర్యము :
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 9, 2020
ఉప్పు, కర్పూరం చూడటానికి ఒక్కలాగే ఉంటాయి. కాని రెండింటి రుచులలో తేడా ఉంటుంది. అలాగే మనుషులందరూ ఒక్కలాగే కనిపిస్తారు. కాని వారి వారి నడతల్లో, నడకల్లో తేడాలు స్పష్టంగా గోచరిస్తాయి. కొందరు ఇతరులకు మేలు చేస్తూ లోకోపకారకంగా జీవిస్తారు. వారు ఉత్తములు.
February 09, 2020 at 08:05PM
Comments
Post a Comment