✦ సామాజిక మాధ్యమాలలోనూ విరివిగా తెలుగులో వ్రాద్దాం. ప్రయివేటు వాట్సాప్, ఫేస్బుక్ సమూహాల్లోనూ తెలుగులో వ్రాద్దాం. కాలక్షేపం కబుర్లూ, సినిమా రాజకీయ తదితర సమకాలీన అంశాలు మాత్రమే కాక మరికొంచెం గంభీరమైన విషయాలపై తెలుగులో కూడా వ్రాద్దాం. వచనం, పాటలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు ఏమైనా!
— వీవెన్ (@VeevenV) February 8, 2020
February 08, 2020 at 11:31PM
Comments
Post a Comment