పండిత రక్షకుండఖిల పాపవిమోచనుడబ్జసంభవా
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 7, 2020
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో
దండ కళాప్రవీణుడవు తావక కీర్తి వధూటికిత్తు పూ
దండలుగాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 19 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/jGyOCiEZiF
February 08, 2020 at 07:06AM
Comments
Post a Comment