ఇమ్ముగ జదువని నోరును,
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) October 19, 2019
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 45)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
February 03, 2020 at 10:27AM
Comments
Post a Comment