తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 7, 2020
రామా! దయాసముద్రా! పండిత రక్షకుఁడు సర్వపాతక నాశకుఁడు, బ్రహ్మేంద్రపూజితుఁడు, రావణవధ గావించిన దనుర్విద్యాకుశలుఁడు అను నీ కీర్తి యను స్త్రీకి నేను నా కావ్యమును బుష్పమాలగా సమర్పింతును.
February 07, 2020 at 08:37PM
Comments
Post a Comment