అన్నిదానములను నన్నదానమె గొప్ప
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 15, 2020
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ ! వినురవేమ!
- #వేమన (#వేమనశతకం -26 )
అన్ని దానముల కంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటే మించినది లేదు. గురువు కంటె గొప్పది లేదు.#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం
February 15, 2020 at 04:39PM
Comments
Post a Comment