చుట్టములు గానివారలు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) August 31, 2019
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 13 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
February 03, 2020 at 10:29AM
Comments
Post a Comment