పంది పిల్ల లీను పదియు నైదింటిని
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 11, 2020
కుంజరంబు లీను కొదమ నొకటి
ఉత్తమపురుషుండు ఒక్కడు చాలడా?
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 23 )
తాత్పర్యము :
పంది ఒక్కయీతలో పదిహేను పిల్లల్ని కంటుంది. ఏనుగైతే ఒక్కపిల్లనే కంటుంది. ఉత్తముడు ఒక్కడైనా చాలు.#తెలుగు #Telugu#పద్యం
February 11, 2020 at 06:33PM
Comments
Post a Comment