కులములోన నొకడు గుణవంతు డుండినా
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) February 10, 2020
కులము వెలయు వానిగుణముచేత
వెలయు వనములోన మలయజం బున్నట్లు
విశ్వదాభిరామ ! వినుర వేమ !
- #వేమన ( #వేమనశతకం - 22 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
February 10, 2020 at 06:34PM
Comments
Post a Comment